పెడబల్లిలో గ్రామసభ నిర్వహించిన డీఎస్పీ

పెడబల్లిలో గ్రామసభ నిర్వహించిన డీఎస్పీ

సత్యసాయి: పుట్టపర్తి రూరల్ పరిధిలోని పెడబల్లిలో బుధవారం రాత్రి పోలీసులు గ్రామసభ నిర్వహించారు. పుట్టపర్తి డీఎస్పీ విజయ్ కుమార్ మాదక ద్రవ్యాలు వలన కలిగే దుష్ప్రభావలు, సైబర్ సేఫ్టీ, రోడ్డు సేఫ్టీ, బాల్య వివాహాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామంలో అందరూ కలిసిమెలిసి ఉండాలని ఎలాంటి ఫ్యాక్షన్ గొడవలకు వెళ్లకూడదని తెలిపారు.