'అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేయాలి’

'అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేయాలి’

KRNL: కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ నిధులను తక్షణమే రైతుల అకౌంట్‌లో జమ చేయాలని ఏఐకేఎస్ ఆధ్వర్యంలో ఎమ్మిగనూరులోని శుక్రవారం ధర్నా నిర్వహించారు. రైతు సంఘం జిల్లా కార్య దర్శి పంపన గౌడ్ మాట్లాడుతూ.. ఖరీఫ్ సీజన్లో పంటలకు అవసరమయ్యే యూరియాను ఇవ్వాలని, నకిలీ ఎరువులను, కల్తీ విత్తనాలను అరికట్టాలని డిమాండ్ చేశారు.