అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యేలు

అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యేలు

NLR: రాజకీయాలు నేర్చుకోవాలంటే తన వద్దే నేర్చుకోవాలని నెల్లూరు రూరల్ MLA కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. రూరల్ నియోజకవర్గ పరిధిలోని 20, 21, 22, 23 డివిజన్లలో రూ. 1.05 కోట్ల అభివృద్ధి పనులను గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కూడా పాల్గొన్నారు.