VIDEO: కనిగిరిలో ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

VIDEO: కనిగిరిలో ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ప్రకాశం: తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని కనిగిరి టీడీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొని జెండా ఆవిష్కరణ చేసి వేడుకలను ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు.