VIDEO: తిరుపతిలో యువకులు అత్యుత్సాహం
AP: తిరుపతిలో కొందరు యువకులు అత్యుత్సాహం ప్రదర్శించారు. మాల్వాడి గుండం సమీపంలో జీవకోనకు సంబంధించిన ఐదుగురు యువకులు కొండ పైనుంచి రీల్స్ చేశారు. సమాచారం అందుకున్న అలిపిరి AVSO రమేష్ కృష్ణ అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇచ్చి అలిపిరి పోలీసులకు అప్పగించారు. వారు జీవకోన నుంచి అటవీ మార్గంలో పైకి వెళ్లినట్లు గుర్తించారు.