VIDEO: ప్రజావాణి అర్జీలను పరిష్కరించాలి: కలెక్టర్
WNP: ప్రజావాణి కార్యక్రమంలో స్వీకరించిన అర్జీలను జాప్యం లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వచ్చిన ప్రజల నుంచి కలెక్టర్ నేరుగా దరఖాస్తుల స్వీకరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత అధికారులకు ఫార్వర్డ్ చేసి త్వరితగతిన పరిష్కరించాలన్నారు.