VIDEO: పెరిగిన గ్యాస్ ధరలపై నిరసన

VIDEO: పెరిగిన గ్యాస్ ధరలపై నిరసన

AKP: సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆర్. శంకరరావు కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. వంట గ్యాస్ సిలిండర్ పై రూ.60, వాణిజ్య సిలిండర్ పై రూ.115 పెంచడం దుర్మార్గమన్నారు. సంక్షోభం సాకుతో ప్రజలపై భారాలు మోపడం అన్యాయమన్నారు. దీనిని తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.