ద్విచక్ర వాహనం నడిపిన మంత్రి పొన్నం
ADB: ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ వాడకంతో ప్రమాదాలను నివారించవచ్చునని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇవాళ జిల్లాలో ఆయన పర్యటించి స్థానిక పోలీస్ సిబ్బందితో కలిసి బైక్ కి ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలో ప్రధాన రోడ్డు మార్గం గుండా నిర్వహించిన ర్యాలీలో పొన్నం ప్రభాకర్ హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనం నడిపారు.