ఉపాధ్యాయురాలు బమ్మిడి సీతమ్మకు సత్కారం

ఉపాధ్యాయురాలు బమ్మిడి సీతమ్మకు సత్కారం

SKLM: ఉపాధ్యాయ వృత్తికి అంకితభావంతో సేవలందించిన బి సీతమ్మ సేవలు ఆదర్శ ప్రాయమని రాష్ట్ర అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ పుచ్చ.ఈశ్వరరావు అన్నారు. ఈ మేరకు గురువారం వజ్రపుకొత్తూరు మండలం గోవిందపురం జడ్పీ పాఠశాలలో ఉపాధ్యాయురాలు సీతమ్మ ఉద్యోగ విరమణ సందర్భంగా ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. అనేక మంది విద్యార్థులు ఉన్నత స్థానాలను అధిరోహించారని అన్నారు.