విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @9PM
★ జీజీహెచ్‌లో అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశం నిర్వహించిన కలెక్టర్ రాంసుందర్ రెడ్డి
★ ప్రజా సంక్షేమం విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు: మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ
★ వాహనదారులకు హెచ్చరికలు జారీ చేసిన ఎస్పీ దామోదర్
★ బడి పిలుస్తోంది కార్యక్రమాన్ని విజయవంతం చేయండి: కలెక్టర్ రాంసుందర్ రెడ్డి