అంగన్వాడీ కేంద్రంపై కూలిన చెట్టు

అంగన్వాడీ కేంద్రంపై కూలిన చెట్టు

ASR: రాజవొమ్మంగి మండలంలోని చెరకుంపాలెం మంగళవారం సంభవించిన ఈదురు గాలులు, భారీ వర్షానికి అంగన్వాడీ కేంద్రంపై చెట్టు కూలింది. దీంతో స్థానికులు బుధవారం ఆ చెట్టును తొలగించారు. ఇదే ప్రాంగణంలో గల వంట షెడ్డు రేకులు కూడా గాలికి ఎగిరి పోగిపోయింది సర్పంచ్ నాగేశ్వరావు తదితరులు పరిస్థితిని చక్కదిద్దారు. అంగన్వాడీ కేంద్రం చుట్టూ చేరిన వర్షం నీటిని బయటకు పంపారు.