కర్మయోగి సమావేశంలో పొల్గొననున్న కలెక్టర్

కర్మయోగి సమావేశంలో పొల్గొననున్న కలెక్టర్

VZM: అక్టోబర్ 17న న్యూఢిల్లీ విజ్ఞాన్ భవన్‌లో ఆది కర్మయోగి అభియాన్ సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా జిల్లా నుంచి కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర్ రెడ్డి హాజరుకావాలని, గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి ఆహ్వానించినట్లు కలెక్టర్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగే ఈ సమావేశంలో గిరిజన ఉపాధిలో నూతన విధానాలపై కలెక్టర్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.