VIDEO: టీడీపీ నేత అర్ధ నగ్న నిరసన దీక్ష

ELR: నూజివీడు మండలం గొల్లపల్లి గ్రామంలోని సచివాలయం ఎదుట టీడీపీ సీనియర్ నాయకులు పొట్లూరి సత్యనారాయణ శుక్రవారం అర్థనగ్న ప్రదర్శనతో నిరసన వ్యక్తం చేశారు. పంచాయతీ పరిధిలో వివిధ పనులు నిమిత్తం పిలిచే టెండర్లలో అవినీతి అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటిపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.