మహిళా సాధికారత కమిటీ తొలి సమావేశంలో ఎంపీ

మహిళా సాధికారత కమిటీ తొలి సమావేశంలో ఎంపీ

MBNR: ఢిల్లీలోని పార్లమెంట్ అనెక్స్‌లో మహిళా సాధికారత కమిటీ తొలి సమావేశానికి మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ హాజరయ్యారు. దేశంలోని మహిళలు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాలు, మహిళా సాధికారత దిశగా తీసుకోవాల్సిన చర్యలపై ఆమె చర్చించారు. మహిళా ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.