'ఇద్దరికి మాత్రమే అనుమతి'

'ఇద్దరికి మాత్రమే అనుమతి'

MLG: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా రెండవ విడతలో నామినేషన్ వేసే అభ్యర్థి వెంట ఇద్దరి ప్రతిపాదకులకు మాత్రమే అనుమతి ఉంటుందని వెంకటాపూర్ తహసీల్దార్ గిరిబాబు అన్నారు. నేటి నుంచి మండలంలో రెండవ విడత నామినేషన్లు ప్రారంభమైన నేపథ్యంలో అభ్యర్థులకు పలు సూచనలు చేశారు. నామినేషన్ పత్రాన్ని పూర్తిగా నింపాలని, ST, BC అభ్యర్థులు కుల ధృవీకరణ పత్రం సమపర్పించాలన్నారు.