ఉదయగిరి ఎంఈవోగా వెంకటేశ్వర్లు బాధ్యతలు

ఉదయగిరి ఎంఈవోగా వెంకటేశ్వర్లు బాధ్యతలు

NLR: ఉదయగిరి మండలం విద్యాశాఖ అధికారి-1గా గురువారం తిప్పిరెడ్డి వెంకటేశ్వర్లు బాధ్యతల స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ.. మండలంలో విద్యాభివృద్ధికి తనవంతు కృషి చేస్తానన్నారు. ఈయన ఆత్మకూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ (గణితం)గా పనిచేస్తూ ఈఎఫ్ఎసీ కేటాయించి ఇక్కడ నియమించారు. ఉపాధ్యాయులు బాధ్యతగా పనిచేయాలన్నారు.