తహశీల్దార్ కార్యాలయం వద్ద సీపీఎం ధర్నా

తహశీల్దార్ కార్యాలయం వద్ద సీపీఎం ధర్నా

GNTR: రాజధాని నిర్మాణానికి నిధులు కేటాయించి పనులు ముమ్మరంగా ప్రారంభించాలని సీపీఎం రాజధాని డివిజన్ కార్యదర్శి రవి అన్నారు. గురువారం తుళ్లూరులో తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం పలు సమస్యలపై తహశీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు భాగ్యరాజు, తదితరులు పాల్గొన్నారు.