VIDEO: అన్నప్రసాద పథకానికి విరాళం

VIDEO: అన్నప్రసాద పథకానికి విరాళం

VSP: సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న “శ్రీ సింహాద్రినాథ శాశ్వత అన్నప్రసాద పథకం”కు రూ.1 లక్ష విరాళం అందింది. విశాఖ ఎండాడకు చెందిన మొవ్వ బిల్డర్స్ & డెవలపర్స్ తరఫున మొవ్వ సాయికృష్ణ ఈ విరాళాన్ని అందజేశారు. దేవస్థానం ప్రోటోకాల్ కౌంటర్‌లో నగదును చెల్లించగా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సింగం రాధ దాతకు బాండ్ అందజేశారు.