చదవాలమ్మ ఆలయానికి రూ.5 లక్షల విరాళం

చదవాలమ్మ ఆలయానికి రూ.5 లక్షల విరాళం

TPT: సత్యవేడు మండలంలోని చదవాలమ్మ ఆలయ అభివృద్ధి కోసం టీడీపీ నియోజకవర్గ కో-ఆర్డినేటర్ కూరపాటి శంకర్ రెడ్డి రూ.5 లక్షలు విరాళంగా అందించారు. తిరుపతిలోని ఆయన నివాసంలో ఆలయ కమిటీ సభ్యులు కలసి విరాళాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు శంకర్ రెడ్డి దంపతులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.