VIDEO: 2 నిమిషాల్లో రామాయణం సారాంశం

VIDEO: 2 నిమిషాల్లో రామాయణం సారాంశం

వాల్మీకి మహర్షి రచించిన రామాయణం.. ధర్మానికి, సత్యానికి ప్రతీకగా నిలిచే పవిత్ర ఇతిహాసం. ఇది అయోధ్య రాకుమారుడు శ్రీరాముడు తన తండ్రి మాట కోసం 14 ఏళ్లు అరణ్యవాసం చేయడం, రావణుడు సీతను అపహరించడం, హనుమంతుని సహాయంతో రావణుడిని సంహరించి సీతను రక్షించి, రాముడు అయోధ్యకు తిరిగి వచ్చి పట్టాభిషేకం చేసుకోవడం అనే ప్రధానాంశం. రెండు నిమిషాల్లో రామాయణం సారాంశం వీడియో మీరూ చూడండి.