'గ్రామాన్ని అభివృద్ధిలో ఆదర్శంగా తీర్చిదిద్దుతా'

'గ్రామాన్ని అభివృద్ధిలో ఆదర్శంగా తీర్చిదిద్దుతా'

BHNG: సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రం అభివృద్ధిలో ఆదర్శంగా ఉండేలాగా తీర్చిదిద్దుతానని, గ్రామంలో పారిశుద్ధ్యం తాగునీటి సమస్యలను రాకుండా చర్యలు చేపడతానని, సర్పంచ్ అభ్యర్థి భాగ్యలక్ష్మి అన్నారు. బీజేపీ బలపరిచిన బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిగా శుక్రవారం సాయంత్రం నామినేషన్ దాఖలు చేశారు. గ్రామ అభివృద్ధికి తనవంతుగా సేవ చేసే అవకాశం కల్పించాలన్నారు.