'ఏటూరునాగారంని ఆదర్శ జీపీగా తీర్చిదిద్దడమే లక్ష్యం'

'ఏటూరునాగారంని ఆదర్శ జీపీగా తీర్చిదిద్దడమే లక్ష్యం'

MLG: ఏటూరునాగారం మేజర్ గ్రామ పంచాయతీని ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు సర్పంచ్ కాకులమర్రి శ్రీలత- లక్ష్మణ్ బాబులు తెలిపారు. గ్రామపంచాయతీ పరిధిలోని 1, 2 వార్డుల్లో శుక్రవారం ఉదయం వారు విస్తృతంగా పర్యటించారు. వార్డుల్లోని పారిశుధ్య పనులు, డ్రైనేజీ వ్యవస్థతో పాటుగా ప్రభుత్వ లక్ష్యమైన భూగర్భ జలాల పెంపు పనులను పరిశీలించారు.