VIDEO: కారు బోనెట్‌లో దూరిన కోబ్ర

VIDEO: కారు బోనెట్‌లో దూరిన కోబ్ర

VSP: కారులో పాము దూరిన ఘటన కలకలం రేపింది. నగరానికి చెందిన ఓ వ్యక్తి  పనినిమిత్తం కారు తీసేందుకు వెల్లగా ఇంజిన్‌లో పామును  చూసి ఒక్కసారిగా షాక్‌కు గురైయ్యాడు. వెంటనే స్నేక్ క్యాచర్ కిరణ్‌కు ఫోన్ చేయగా అతను వచ్చి పామును బయటకు తీసి కోబ్రాగా గుర్తించాడు. దీంతో స్థానికులు, కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.