గాలికుంటు వ్యాధి నిరోధక గోడ పత్రికలు ఆవిష్కరణ

గాలికుంటు వ్యాధి నిరోధక గోడ పత్రికలు ఆవిష్కరణ

VZM: జిల్లాలో గాలికుంటు వ్యాధిని నిరోధించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎస్.రామ సుందర్ రెడ్డి ఆదేశించారు. ఈనెల 15 నుంచి అక్టోబర్ 15 వరకు నిర్వహించే గాలికుంటు వ్యాధి నిరోధక టీకా కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికలను తమ ఛాంబర్‌లో శనివారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ ఇంఛార్జ్ జాయింట్ డైరెక్టర్ దామోదర్ రావు, తదితరులు పాల్గొన్నారు.