'23వ తేదిన అక్షరాస్యత పరీక్ష'

'23వ తేదిన అక్షరాస్యత పరీక్ష'

VZM: ఈనెల 23వ తేదిన (ఆదివారం) ఉల్లాస పరీక్షా నిర్వహిస్తున్నామని ఎంపీడీవో బివిజే పాత్రో తెలిపారు. శుక్రవారం పాచిపెంట వెలుగు కార్యాలయంలో ఉల్లాస్ పరీక్షా నిర్వహణపై వెలుగు సిబ్బందికి సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా పరీక్షా నిర్వహణకు అవసరమైన మెటీరియల్ గ్రామ సంఘం సహాయకులుకు అందజేశారు. ఆదివారం ఉదయం 10గం నుండి సాయంత్రం 5 గంలు లోపు పరీక్షా నిర్వహించాలని కోరారు.