ఆసుపత్రిలో నిరసన తెలిపిన ఉద్యోగులు

ఆసుపత్రిలో నిరసన తెలిపిన ఉద్యోగులు

ADB: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్‌లను వ్యతిరేకంగా ఉట్నూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్, పారిశుద్ధ్య కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయకుంటే ఉద్యమం తప్పదని సంఘ నాయకులు హెచ్చరించారు. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉండాలని వారు కోరారు.