'ప్రజా విజ్ఞప్తుల స్వీకరణ కార్యక్రమం రద్దు'

'ప్రజా విజ్ఞప్తుల స్వీకరణ కార్యక్రమం రద్దు'

CTR: గూడూరు పట్టణంలోని డా.సి.ఆర్ రెడ్డి కల్యాణ మండపంలో సోమవారం నియోజకవర్గ స్థాయిలో తిరుపతి జిల్లా కలెక్టర్ డా.వెంకటేశ్వర్ ఆధ్వర్యంలో జరగవలసిన ప్రజా విజ్ఞప్తుల స్వీకరణ కార్యక్రమం అనివార్య కారణాల దృష్ట్యా రద్దు అయిందని అలాగే యథావిధిగా ప్రతి సోమవారం జరిగే ప్రజా విజ్ఞప్తుల స్వీకరణ కార్యక్రమం డా.సి.ఆర్ రెడ్డి కల్యాణ మండపంలో జరుగుతుందని సబ్ కలెక్టర్ తెలిపారు.