నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ అర్సపల్లిలో స్కూల్ బస్సు కిందపడి క్లీనర్ మృతి
★ వ్యాక్సినేషన్‌ను క్రమ పద్ధతిలో తీసుకునేలా ప్రోత్సహించాలి: HEO రవీందర్
★ బోధన్‌లో రూ. 1 కోటి వ్యయంతో తాగునీటి సమస్యకు పరిష్కారం చూపిన MLA సుదర్శన్
★ NZB సాహెబ్ పాడ్‌లో గంజాయిని తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్.. 260 గ్రాముల గంజాయి స్వాధీనం