క్యాంపు కార్యాలయంలో జెండా ఎగరవేసిన పోచారం

KMR: 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా బాన్సువాడ MLA క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.