యూనివర్సిటీలో జూనియర్‌పై దాడి.. సీనియర్ విద్యార్థులపై కేసు

యూనివర్సిటీలో జూనియర్‌పై దాడి.. సీనియర్ విద్యార్థులపై కేసు

HNK: హసన్‌పర్తి మండలంలోని ఓ ప్రైవేటు యూనివర్సిటీలో జూనియర్ విద్యార్థిపై దాడి చేసిన ముగ్గురు సీనియర్ విద్యార్థులతో పాటు మరికొందరిపై గురువారం ఎస్సై సుజిత్ రెడ్డి కేసు నమోదు చేశారు. బీటెక్ థర్డ్ ఇయర్ విద్యార్థి పిడిశెట్టి శ్రీనాథ్‌పై ఫైనల్ ఇయర్ విద్యార్థులు రాహుల్, రణధీర్, సంజు తదితరులు మూకుమ్మడిగా దాడి చేయడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు.