ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

NRML: కడెం మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు కాశ వేణి శ్రీనివాస్ యాదవ్ బీజేపీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మోహన్ నాయక్, జక్కుల సత్తన్న, రాపర్తి శ్రీనివాస్, పూస శ్రీరాం, మాధవ్ సింగ్, రమణారెడ్డి, ముల్కి కృష్ణ, రవి గౌడ్, తదితరులు ఉన్నారు.