కళ్లకు గంతలు కట్టుకొని నిరసన

కళ్లకు గంతలు కట్టుకొని నిరసన

కరీంనగర్: తెలంగాణ చౌక్‌లో యుఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో గురువారం కళ్లకు గంతలు కట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని నిన్న చలో సెక్రటేరియట్‌కు రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు విద్యార్థి సంఘాల నాయకులకు ముందస్తుగా పోలీసులు అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ కళ్ళకు గంతలు కట్టుకొని నిరసన వ్యక్తం చేసినట్లు తెలిపారు.