VIDEO: జమ్మలమడుగులో కిసాన్ మోర్చా సమావేశం

VIDEO: జమ్మలమడుగులో కిసాన్ మోర్చా సమావేశం

KDP: జమ్మలమడుగు పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో బుధవారం బీజేపీ కిసాన్ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో మండల స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జమ్మలమడుగు అర్బన్, రూరల్ పెద్దముడియం మండల నాయకులు పాల్గొన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు, మండలాల్లో జరగాల్సిన అభివృద్ధి కార్యక్రమాల గురించి నాయకులతో ఆయన చర్చించారు.