గోదావరిఖని డిపో నుంచి ప్రత్యేక టూర్ ప్యాకేజీలు

గోదావరిఖని డిపో నుంచి ప్రత్యేక టూర్ ప్యాకేజీలు

PDPL: గోదావరిఖని డిపో ప్రత్యేక టూర్ ప్యాకేజీలను ప్రకటించింది. ఈనెల 6న బయలుదేరే కర్ణాటక యాత్రలో హంపి-గోకర్ణ-మురుడేశ్వర – ఉడిపి-శృం గేరి-ధర్మస్థల-కుక్కి సుబ్రమణ్య —మంత్రాలయం దర్శనాలు ఉంటాయి. ఛార్జీలు: పెద్దలు రూ.6600, పిల్లలు రూ.5000. 15న అరుణాచలం – రామేశ్వరం యాత్ర ఉంటుంది. ఇందులో కాణిపాకం – అరుణాచలం – శ్రీరంగం – పలని- మధురై- రామేశ్వరం ఉంటుందన్నారు.