'కావలి మాజీ ఎమ్మెల్యేపై దుష్ప్రచారం'

NLR: కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప కుమార్ రెడ్డిపై పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు. ఈ విషయమై నెల్లూరులో గురువారం సమావేశం నిర్వహించారు. జలదంకి ఏరియా ఏమైనా నల్లమల ఫారెస్ట్ అడవులా, డ్రోన్ కెమెరాలు పంపి లొకేషన్ కనిపెట్టి హత్య చేయడానికి అని ఫైర్ అయ్యారు.