రేపు ఉమ్మడి జిల్లా బంద్‌కు పిలుపునిచ్చిన బీసీ సమాజ్
MBNR: 42 శాతం బీసీ రిజర్వేషన్ల అంశంలో కుట్రపూరితంగా మోసాలకు పాల్పడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు. రేపు ఉమ్మడి జిల్లా బంద్‌కు పిలుపునిస్తున్నట్టు బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ సాగర్ వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా కేసులు వేయించి బీసీలను మోసం చేస్తుందన్నారు.