VIDEO: షర్మిల పాదయాత్రే YCPకి ఊపిరి: కాంగ్రెస్ నేత

VIDEO: షర్మిల పాదయాత్రే YCPకి ఊపిరి: కాంగ్రెస్ నేత

KDP: YCP పార్టీ ఈ స్థాయిలో నిలబడి ఉండటానికి YS షర్మిలారెడ్డి చేసిన కృషే కారణమని కాంగ్రెస్ పార్టీ ప్రొద్దుటూరు ఇంఛార్జ్ ఇర్ఫాన్ బాషా పేర్కొన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. జగన్ జైలుకు వెళ్లిన సమయంలో పార్టీ బాధ్యతలను షర్మిలారెడ్డి భుజస్కంధాలపై వేసుకుని ముందుకు నడిపించారన్నారు.14 నెలలపాటు 3,600 కిలోమీటర్ల పాదయాత్ర చేసి పార్టీకి పునర్జీవం పోశారని గుర్తుచేశారు.