VIDEO: ఐదుగురికి ఒక టీచర్

KDP: కొమ్మలూరులో ఐదుగురు విద్యార్థులకు ఒక టీచర్ కొనసాగుతున్నారు. ఇదే తరహా ఖాజీపేటలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో కొనసాగుతోంది. సింగిల్ ఉపాధ్యాయుల వల్ల విద్యా బోధనకు విఘాతం కలుగుతోంది. దీంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. సింగల్ టీచర్ ఉన్న పాఠశాలలో ఉపాధ్యాయుడు సెలవు పెడితే పాఠాలు ఆగినట్లే. ఇటువంటి పాఠశాలలపై యంత్రాంగం దృష్టి పెట్టాలన్నారు.