VIDEO: ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేసిన ఏబీవీపీ

VIDEO: ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేసిన ఏబీవీపీ

WGL: పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలు విడుదల చేయాలని సోమవారం వర్ధన్నపేటలో జాతీయ రహదారిపై ABVP నాయకులు ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బోళ్ల అజయ్ మాట్లాడుతూ.. ఎన్ని ప్రభుత్వాలు మారిన విద్యార్థుల జీవితాలు మారడం లేదని, రాష్ట్రంలో 4 ఏళ్లుగా రూ. 8,600 కోట్ల బకాయి ఉందన్నారు.