ఏబీవీపీ ఆధ్వర్యంలో రాస్తారోకో

ఏబీవీపీ ఆధ్వర్యంలో రాస్తారోకో

నిజామాబాద్: స్కాలర్‌షిప్‌లు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సోమవారం అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో రాస్తా రోకో నిర్వహించారు. స్కాలర్‌షిప్‌లు చెల్లించక పోవడంతో పేద మధ్యతరగతి విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే చెల్లించక పోతే ఉద్యమం ఉదృతం చేస్తామని అన్నారు.