VIDEO: తప్పుడు రిపోర్ట్.. సెంటర్ ముందు నిరసన
HNK: నగరంలోని విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. వివరాల మేరకు హుజురాబాద్‌కు చెందిన శ్రీనివాస్ రెడ్డి ఇవాళ విజయ డయాగ్నోస్టిక్‌లో క్రియాటినిన్‌కు టెస్ట్ ఇచ్చిన తర్వాత రిపోర్ట్‌లో 5.7గా రావడంతో అనుమానం వచ్చి మరో ప్రైవేట్ ఆసుపత్రిలో పరీక్ష చేయించగా 1.6 గా వచ్చింది. దీంతో ఆగ్రహించిన భాదితుడు విజయ డయాగ్నోస్టిక్ కు చెరుకుని నిరసన వ్యక్తం చేశాడు.