మహిళా భద్రతపై ఎస్సై అవగాహన కార్యక్రమం

మహిళా భద్రతపై ఎస్సై అవగాహన కార్యక్రమం

కృష్ణా: కంకిపాడు బస్ స్టాప్ వద్ద ఎస్సై ఆధ్వర్యంలో దనేకుల కాలేజ్ విద్యార్థులకు మహిళలపై, నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళల భద్రత చట్టాలు, జాగ్రత్తలు, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలపై వివరించారు. అలాగే అత్యవసర సహాయం కోసం పోలీస్ హెల్ప్ లైన్ నంబర్‌ 100ను ఉపయోగించాల‌ని సూచించారు.