VIDEO: రైతు సంక్షేమమే ప్రభుత్వం ధ్యేయం: మంత్రి

PPM: రైతు సంక్షేమమే ప్రభుత్వం ధ్యేయం అని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు. మంగళవారం సాలూరు పట్టణంలో అన్నదాత సుఖీ భవ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. రైతులకు పెట్టుబడి సహాయం క్రిందా పీఎం కిసాన్ అన్నదాత సుఖీ భవ పథకం క్రిందా రూ 7 వేలు రైతులు యొక్క బ్యాంక్ ఖాతాలో జమ చెయ్యడం జరిగింది అన్నారు.