ఉమ్మడి అనంతపురం జిల్లా టాప్ న్యూస్@9PM

ఉమ్మడి అనంతపురం జిల్లా టాప్ న్యూస్@9PM

➢ పుట్టపర్తి విమానాశ్రమంలో నరేంద్ర మోదీని కలిసిన గుంతకల్లు బీజేపీ నేత విజయలక్ష్మి
➢ జిల్లా వ్యాప్తంగా రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్ నిధులు విడుదల
➢ తాడేపల్లిలో మాజీ సీఎం జగన్‌ను కలిసిన జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్
➢ సత్యసాయి రైతులకు గిర్ జాతి గోవులను అందించిన ప్రధాని