'విద్య, క్రమశిక్షణతోనే ఉజ్వల భవిష్యత్'
HYD: విలువలతో కూడిన విద్య, క్రమశిక్షణ విద్యార్థుల భవిష్యత్‌ను ఉన్నతంగా తీర్చిదిద్దుతాయని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎన్. గౌతమ్ రావు అన్నారు. నిన్న కాచిగూడ ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సతీమణి జీ. కావ్యాకిషన్ రెడ్డి, సీ. నందకిషోర్ యాదవ్, కన్నె ఉమా రమేశ్ యాదవ్ పాల్గొన్నారు.