VIRAL: బాలికలతో కాళ్లు నొక్కించుకున్న టీచర్

VIRAL: బాలికలతో కాళ్లు నొక్కించుకున్న టీచర్

AP: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఓ ఉపాధ్యాయురాలు వారితో కాళ్లు పట్టించుకున్న ఘటన శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం బందపల్లి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో వెలుగు చూసింది. టీచర్ సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ ఇద్దరు విద్యార్థినులతో కాళ్లు నొక్కించుకుంటున్న వీడియో ఆలస్యంగా బయటకు వచ్చింది. టీచర్‌కు షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు సమాచారం.