పలాసలో వృద్ధుడి దారుణ హత్య

పలాసలో వృద్ధుడి దారుణ హత్య

SKLM: పలాసలో ఓ వృద్ధుడు దారుణ హత్యకు గురయ్యాడు. కేసుపురం గ్రామానికి చెందిన ఉంగ శ్రీరాములు అనే వృద్ధుడిని స్థానికులు రాళ్లతో కొట్టి హత్య చేశారు. వృద్ధుడికి చేతబడి చేసే అలవాటు ఉందని అదే గ్రామానికి చెందిన అంబాల తులసిరావు (35) అనే వ్యక్తి ఇటీవల అనారోగ్యానికి గురయ్యాడు. చేతబడి కారణంతోనే ఇలా జరిగిందని ఉద్దేశంతో గ్రామస్తులు అతడిని హత్య చేశారు.