ఎస్.కోటలో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల స్టాల్ ఏర్పాటు

ఎస్.కోటలో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల స్టాల్ ఏర్పాటు

VZM: ఎస్.కోట తాసిల్దార్ కార్యాలయ ఆవరణలో మండల యూనిట్ ఇంఛార్జ్ డి. కృష్ణ ఆధ్వర్యంలో సోమవారం ఆర్గానిక్ ఉత్పత్తుల స్టాల్ ఏర్పాటు చేశారు. తాసిల్దార్ శ్రీనివాసరావు తదితర ప్రజలు ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేశారు. ఆర్గానిక్ ఉత్పత్తులు వినియోగం వల్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని తాసిల్దార్ తెలిపారు. కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.