ఒత్తిడి, ఆందోళనలా?.. ఇలా చేయండి!
➤ ప్రకృతిలో నడిస్తే ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి
➤ వ్యాయామం + స్నానంతో మైండ్ రిలీఫ్ అవుతుంది
➤ డీప్ బ్రీత్ వల్ల మనసు తేలిక పడుతుంది
➤ నచ్చినవారితో గడపడం, మనసువిప్పి మాట్లాడటం ఒత్తిడి నుంచి బయటపడేస్తాయి
➤ బొమ్మలు వేయడం, కవితలు రాయడం, పాటలు వినడం కూడా మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.