VIDEO: బీఆర్ఎస్ సర్పంచ్‌ల అభినందన సభలో కేటీఆర్

VIDEO: బీఆర్ఎస్ సర్పంచ్‌ల అభినందన సభలో  కేటీఆర్

జనగామ జిల్లా కేంద్రంలో భ్రమరాంభ కన్వెన్షన్ హాల్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, వార్డు సభ్యుల అభినందన సభ మంగళవారం జరిగింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరై సర్పంచ్ ఉప సర్పంచ్లను సన్మానించారు. కొత్తగా గెలిచిన సర్పంచ్‌లు రాజ్యాంగ ప్రకారం నిధులు, బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించాలి అన్నారు.